సారంగ దరియా అంశంపై దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. మరుగున పడిన జానపద గీతాన్ని వెలికి తీసుకొచ్చిన కోమలకి మేం ప్రామిస్ చేసినట్టు ఫిల్మ్ లో క్రెడిట్ ఇస్తామన్నారు. డబ్బు కూడా ఇస్తామని.. ఆడియో ఫంక్షన్ లో పాడేందుకు అవకాశం ఇస్తామని ప్రకటించారు.