కేరళ కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటోందన్న  చాకో కేరళ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని భావిస్తున్నారని  అన్నారు. కానీ కేరళ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సాగుతున్న వర్గ పోరు పార్టీకి చేటు తెస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ను వీడినా తాను బీజేపీలో చేరబోవడం లేదని తేల్చి చెప్పారు చాకో.