కొందరు వ్యక్తులు స్థానిక అవసరాలను బట్టి తన సొంత తెలివితేటలతో మంచి మంచి ఆవిష్కరణ చేపడతారు. ఆ ఆవిష్కరణలతో తమ పని సులభం అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. రైతులకు కూడా వ్యవసాయంలో ఆధునీక యంత్రాల వాడకం ఎంతో ముఖ్యం.