మానవీయ కోణంలో ఇండియా పాక్కు సాయిం చేయడానికి ముందుకొచ్చింది. కరోనా టీకాల ప్రపంచ రాజధానిగా పేరుతెచ్చుకున్న ఇండియా.. ఇప్పుడు తన టీకాలను దాయాది దేశానికి పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.