అసలు ఈ పాట నాదని కోమలి చెప్పినప్పుడే.. ఆమెకే పాడే అవకాశం ఇచ్చిందట. అయితే సదరు కోమలి తాను ఇప్పటికిప్పుడు మాట్లాడలేనని చెప్పిందట. తాను పాడలేనని చెప్పిన తర్వాతే లవ్ స్టోరీ టీమ్ మంగ్లితో పాడించిందట. అంతే కాదు.. ఆ సినిమా కు కోమలికి క్రెడిట్ కూడా ఇస్తామన్నారట. కొంత పారితోషకం కూడా ఇస్తామన్నారట.