శివుడికి అభిషేకాలు అంటే చాల ఇష్టం. ఇక శివుడి అభిషేకం చేయడం వలన కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. అయితే శివుడికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుందో ఒక్కసారి చూద్దామా.ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.