నేటి సమాజంలో సరైన టైంకి ఆహారం తీసుకోక అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇక కొంతమంది లావుగా తయారవుతున్నారు. ఇక వాళ్ళు సన్నగా కావాలని మళ్ళి డైట్ ని పాలో అవుతుంటారు. అయితే డైటింగ్ చేసేటప్పుడు తినే పండ్ల ఎంపిక చాలా ముఖ్యం. డైటింగ్ చేసే సమయంలో తినకూడని కొన్ని పండ్లను చూద్దాం. అరటి పండును సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు.