బెంగాల్ సీఎం మమతపై దాడిపై దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. అసలు మమతపై దాడి జరగనేలేదంటున్నారు బెంగాల్ పోలీసులు.