బీట్ రూట్ ఈ పేరు చెప్పిన చాల మంది ఆమడ దూరంలో ఉంటారు. చాలా మందికి బీట్ రూట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే దాన్ని తినడానికి, దాని జ్యూస్ తాగేందుకు అయిష్టతను కనబరుస్తుంటారు. అయితే అందరికి తెలియని విషయం ఏంటంటే బిట్ రూట్ వలన ఆరోగ్యానికి చాల మంచిది. కానీ నిజానికి బీట్ రూట్లో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.