దేశంలో కరోనా యాక్టివ్ కేసులు అధికంగా ఉన్న 10 జిల్లాల జాబితాను కేంద్రం ప్రకటించింది. వీటిలో ఎనిమిది జిల్లాలు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.