ఇమ్రాన్ ఖాన్.. మాజీ క్రికెట్ ప్లేయర్.. తన పదునైన బంతులతో బ్యాట్స్ మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన మేటి బౌలర్.. కానీ.. ఇప్పుడు అదే ఆటగాడు.. రాజకీయ బౌన్సర్లను తట్టుకోలేకపోతున్నాడా.. క్రికెట్‌ను కుమ్మేసినట్టు రాజకీయాల్లో రాణించలేకపోతున్నాడా.. చుట్టుముట్టిన సమస్యలతో ఇమ్రాన్ ఖాన్ చేతులెత్తేస్తున్నాడా.. అంటే.. అవుననే అనిపిస్తోంది.