చాలమంది శరీరంపై చేరాలి ఏర్పడటంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక పురుషుల్లోనూ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కానీ ఈ విషయాన్ని ఎవరూ సీరియస్ గా పట్టించుకోరు. టీనేజర్లలో స్ట్రెచ్ మార్క్స్ ఉంటే వారు చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతారు. కలబంద చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం. కలబంద అద్భుత ఔషధంగా, పొట్టపై చారలకు విరుగుడుగా పనిచేస్తుంది.