హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్ దారుణ హత్యకి గురైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ మొహమ్మద్ జబెర్ను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. కత్తులతో వెంటాడి వేటాడి నడి రోడ్డుపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు.