క్లైమాక్స్ కు వచ్చేసరికి ఇదే నిమ్మగడ్డ చంద్రబాబు అండ్ టీమ్‌ను పూర్తిగా డిజప్పాయింట్ చేసేశారు. ఎందుకంటే.. ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ అధికార దుర్వినియోగం చేసిందని టీడీపీ అంటుంటే.. అబ్బే లేదు.. లేదు.. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు.