దేశవ్యాప్తంగా కప్పగంతుల రాజకీయాల్లో టీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫామ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.