పార్టీ ఫిరాయించిన వారు వెంటనే ఉపఎన్నికల్లో పోటీ చేయకుండా.. ఎలాంటి అధికార పదవి చేపట్టకుండా నిషేధించాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కోర్టుల్లో ఉన్న కేసుల విచారణ ఏడాదిలోగా పూర్తి చేయాలి. పార్టీలు మారి పోటీచేసే వారి ఆస్తులను పునఃపరిశీలించాలి.