గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ఎన్నుకోవచ్చు. దీనివల్ల వివిధ రాజకీయాలకు, ఆలోచనలకు ఎంత సపోర్ట్ ఉంది అనే విషయం తెలుసుకొని, ఈ ఆలోచనాపరులు, ఆ ఆలోచనలను పెంపొందించుకునే దిశా నిర్దేశాలను నిర్ణయించుకునే వీలు కలుగజేస్తుంది.