గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికలలో చెల్లిన ఓట్లలో 50 శాతం ప్లస్ ఒకటి వస్తేనే విజేతగా నిర్ణయిస్తారు. ముందుగా అందరి మొదటి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించి, ఎవరికీ 50 శాతం కంటే ఎక్కువ రాకపోతే , తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి అతని రెండో ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుని మిగిలిన అభ్యర్థుల ఓట్లకు కలుపుతారు.