ఐరోపా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకా వ్యాక్సినేషన్ ను తాత్కాలికంగా నిలిపివేయడంపై స్పందించిన డబ్ల్యూహెచ్ఓ ఆస్ట్రాజెనెకాను వినియోగించొద్దు అనడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేసింది. తాము మాత్రం టీకాను వాడలనుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్ఓ అధికార ప్రతినిధి మార్గరెట్ హరీస్ తెలిపారు.