నేటి సమాజంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇక సైన్స్ సాయంతో ఎన్నో వింతలను సృష్టిస్తున్నారు శాస్త్రవేత్తలు. అద్భుతమైన పరికరాలను, ఆశ్చర్యం కలిగించే రోబోలను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే మనం ఎన్నో రోబోలను చూశాం. ఇక ఈ రోబో రజినీకాంత్ రోబోకు ఏమాత్రం తీసిపోదు. ఇది ఏకంగా 47 భాషలు మాట్లాడగలడు.