దేశంలో ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల కోరికలు విజృంభిస్తున్నాయి. వయస్సు తేడా లేకుండా చిన్న పెద్దా వ్యత్యాసం చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో దారుణం వెలుగు చూసింది. తనను నమ్మి శిక్షణ పొందడానికి వచ్చిన మైనర్ బాలికపై ఓ కోచ్ అత్యాచారినికి పాల్పడ్డాడు.