సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలో, కుటుంబ సమస్యలో తెలియదు కానీ ఓ వ్యక్తి తన భార్యను చంపి తాను సూసైడ్ చేసుకున్నాడు.