మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. అంత సేపు ఆనందంగా గడిపిన క్షణాలే విషాదాలను మిగిలిస్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన ఓ వృద్దురాలు ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.