కేరళ,ఇలవరసీలోని జయకాంత్ అనే మహిళ..బాల్యం నుంచి వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని ఆమె కల.. తెలిసిన పాకశాస్త్రాన్నే ఎంచుకుని.. లాభాలు గడించింది. అంతలోనే చోరీకి గురైన ఆమె దుకాణం నష్టాల్లోకి నెట్టేసింది చేతిలో పైసా లేదని కూర్చోలేదు రూ.100 పెట్టుబడితో తిరిగి వ్యాపారిగా నిలదొక్కుకుంది తనను నమ్ముకున్న మహిళలందరికీ తిరిగి ఉపాధిని కల్పించింది స్ఫూర్తి కథనాలు చదివి ఎదిగిన ఈమె మరెందరికో మార్గదర్శకంగా నిలిచింది. ఉత్తమ వాణిజ్యవేత్తగా అవార్డునూ అందుకుందీ...