త్వరలో జరిగే టోక్యో, బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు, జట్లకు ఈ చైనా టీకాయే ఇస్తారట. జులై 23నుంచి టోక్యో ఒలింపిక్స్, 2022 ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్ క్రీడలు బీజింగ్‌లో జరగనున్నాయి.