చైనా.. ప్రపంచానికే ప్రమాదకారిగా మారుతున్న దేశం.. ఇక తన అదుపులో ఉన్న ప్రాంతాలను తేలిగ్గా వదులుతుందా.. ఇప్పుడు అదే పని మరోసారి చేసింది. తన ఆధీనంలోని హాంకాంగ్ పై మరింతగా పట్టు బిగుస్తోంది. ఇప్పుడు తాజాగా హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిపై చైనా ఉక్కుపాదం మోపింది.