సాధారణంగా ఎన్నికల కౌంటింగ్‌కు ఉండే నిబంధనలు ఎలాగూ ఉంటాయి. ఇప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ కొత్తగా మరికొన్ని రూల్స్ యాడ్ చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు.