విమాన ప్రయాణికులకూ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. వాటిని అతిక్రమిస్తే.. భవిష్యత్తులో విమానం ఎక్కలేరు. అదే నో ఫ్లయింగ్ లిస్ట్.. మొదటిసారిగా ఈ నిబంధన అమెరికాలో మొదలైంది.