యువత మొత్తం పోర్న్ సైట్ పై దృష్టి సారించారు.. నూటికి 80 శాతం మంది ఈ వీడియోలను చూసి బ్లాక్ అవుతున్నారు. అలానే చూడటం లేదా దానికి బా నిసలు అవుతున్నారు.ఈ రోజుల్లో చాలా మందికి పోర్న్ చూడటం ఒక అలవాటుగా మారింది. ముఖ్యంగా టీనేజర్లు, యువత పోర్న్ సైట్లకు అడిక్ట్ అవుతున్నారు. చాలా దేశాల్లో పోర్న్ వీడియోలను చూడటం నిషిద్ధం. ఇటీవల భారత ప్రభుత్వం కూడా అనేక పోర్న్ సైట్లపై కొరడా ఝులిపించింది. వీటి ద్వారా యువత పెడదోవ పడుతున్నారని, అత్యాచారాలు పెరుగుతున్నాయని, వ్యక్తిగత స్వేచ్చ పేరుతో విశృంఖలానికి అనుమతివ్వలేమని స్పష్టం చేసింది.