సీఎం మమతా బెనర్జీ పై దాడి అంటూ టీఎంసీ నేతలు హడావిడి చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటనకు బయలు దేరారు.