ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు దొరికిన కేసులో పోలీసు అధికారి అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధముందని ముంబయి పోలీసు సచిన్ వాజేని ఎన్ఐఏ అరెస్టు చేశారు.