తాజాగా తన అదానీ టాన్స్మిషన్ సంస్థలో పావు వంతు వాటాని అదానీ ఖతార్ సంస్థకు అమ్మేశాడు. దీంతో ఇప్పుడు ముంబయిలోని కీలకమైన విద్యుత్ ట్రాన్స్ మిషన్ బాధ్యతలు ఖతార్ సంస్థ చేతికి వెళ్లిపోయాయి. ఈ డీల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది.