నేటి సమాజంలో యువత డీజేకి బాగా అలవాటు పడ్డారు. చిన్న పంక్షన్ ల నుండి పెళ్లి, పేరంటం వరకు అందరు డీజే పెట్టుకొని చిందులు వేస్తున్నారు. అయితే డీజే కారణంగా చాల చాలానే వివాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా దేశ రాజధానిలో ఓ బర్త్ డే పార్టీలో జరిగిన గొడవ విషాదం నింపింది. అన్న బర్త్ డే పార్టీ తమ్ముడి ప్రాణం తీసింది.