సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేక పోతున్నారు. ఇక విద్యాబుద్ధులు నేర్పించాలిన టీచర్లే కామాంధుల మరి విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.