టాలీవుడ్లో అగ్ర దర్శకులుగా వెలుగొందుతున్న రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి, క్రిష్, నాని, వై వి ఎస్ చౌదరి, గుణ శేఖర్, నాగ్ అశ్విన్ తదితరులు నిర్మాతలుగా పలు సినిమాలను నిర్మించారు..