వరంగల్లోని కేంద్రీయ విద్యాలయం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. విద్యాలయంలోని పలు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీకి పచ్చజెండా ఊపింది. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.