విజయనగరం జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. వీటన్నింటిలోనూ వైసీపీదే విజయం.