ఘన విజయం అందించిన ప్రజలకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ గొప్ప విజయం ప్రజలదన్న జగన్.. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మా , ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైందన్నారు.