ప్రాంతం, వర్గం, వయస్సు.. అన్నింటికీ అతీతంగా జనమంతా జగన్ కు జైకొట్టిన తీరు విశ్లేషకులకు సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీని జగన్ విజయం దిశగా నడిపించిన తీరు విశ్లేషణకు కూడా అందకుండా ఉంది.