ఇక చంద్రబాబు రిటైర్ మెంట్ తీసుకోవాల్సిందేనా.. ఆయన వ్యూహాలు, ఎన్నికల ఎత్తులకు కాలం చెల్లిపోయిందా.. ఆయన రాజకీయ చాణక్యత ఔట్ డేటెట్ అయిపోయిందా.. ఇక తెలుగు దేశాన్ని విజయ పథాన నడిపించడం చంద్రబాబు వల్ల కాదా..?