ఇప్పటికే స్టీల్ కంపెనీలను అమ్మేస్తున్న ప్రధాని మోడీ చూపు ఇప్పుడు విమానాశ్రయాల మీద పడిందట. ఇప్పటికే విమానాశ్రయాల్లో ఎక్కువ శాతం ప్రైవేటు కంపెనీలకే వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆ కొద్దిపాటి వాటాలను కూడా అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది.