జగన్ మరోసారి తిరుగులేని నేత అయ్యారు. అంతా బాగానే ఉంది. కానీ. రాష్ట్రమంతా గెలిచిన సొంత జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో మాత్రం బోర్లా పడ్డారు.