చాల మందికి పడుకునేటప్పుడు గురక పెట్టె అలవాటు ఉంటుంది. అయితే ఈ స్థాయి కొందరిలో తక్కువగా ఉంటే మరికొందరిలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. గురక పెట్టే వారికి ఈ విషయం పెద్దగా తెలియకపోయినప్పటికీ పక్కన ఉండే వారికి మాత్రం నరకంలా అనిపిస్తోంది. ఇంతకీ గురక ఎందుకు వస్తుంది.?