మనం చాల వరకు అమ్మాయిలపై లైంగిక వేధింపులకు గురవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నేటి సమాజంలో అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు రక్షణ లేకుండా పోయింది. అబ్బాయిలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అమ్మాయిలకు రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం అబ్బాయిల కోసం ఏమైనా చట్టాలు తీసుకొస్తే బాగుంటదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.