టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సంజనా గణేశన్ ని పెళ్లి చేసుకొన్నారు. తాజాగా తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు.