రాష్ట్రం మొత్తం మీద జనసేన సాధించిన వార్డులు కేవలం పాతిక.. అంతే.. మరి ఈ మాత్రం దానికే ఇక పవన్ ప్యూచర్ అదుర్స్ అని ఎలా చెబుతాం.. కానీ.. చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ విశ్లేషణ పవన్ కల్యాణ్‌కు వచ్చిన ఓట్లు, సీట్లు బట్టి కాదు.. అవును కానే కాదు.. మరి ఏంటంటారా.. అది టీడీపీకి వచ్చిన ఓట్లు సీట్లు ఆధారంగా.. ఎందుకంటే.. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం పాత్ర నుంచి టీడీపీ తప్పుకుంటుందా అన్న పరిస్థితి కనిపిస్తోంది.