తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ప్రతిపాదన ఏది లేదని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. రాజ్యసభలో ఎంపీ సురేష్ రెడ్డి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. అబ్బే అలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.