సీజనల్ కాలంలో దొరికే పండ్లను తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. సీజనల్ కాలంలో దొరికే పళ్లలో సీమ బాదం ఒక్కటి. ఇది తీపి, వగరు టెస్టులతో భిన్నంగా ఉంటుంది. అయితే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అత్యధికంగా ఇస్తుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఎ, ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.