పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన భార్యాభర్తల మధ్య కలహాలు, గొడవలు ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలను వేలెత్తి చూపడం వలన గొడవలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో మనస్పర్థలకు దారి తీస్తున్నాయి. మనస్పర్థలు కాస్త అనుమానానికి దారి తీసి చంపడమో, లేదా ఆత్మహత్యలకు పాల్పడటమే వంటివి చేస్తున్నారు.