ఎన్నికల అఫిడవిట్ లో కమల్ హాసన్ అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఆస్తులు, విద్యార్హతలు వెల్లడించారు. కమల్ హాసన్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. 177 కోట్ల రూపాయలు. ఇందులో 131 కోట్లు స్థిరాస్తులు కాగా.. మరో 46 కోట్ల చరాస్తులు కమల్ పేరిట ఉన్నాయి.